వెస్ట్-బెంగాల్ స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమితి (డబ్ల్యూబీఎస్హెచ్) జనరల్ నర్స్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్టు పద్ధతిన) దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
జనరల్ నర్స్ అండ్ మిడ్వైఫ్రి
పోస్టుల సంఖ్య: 320
అర్హతలు: పదో తరగతి, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్రిలో డిప్లొమా/ డిగ్రీ ఉండాలి. బెంగాలీలో మాట్లాడటం, చదవడం, రాయటం రావాలి. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
వయసు: 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మెరిట్, వర్క్ ఎక్స్పీరియెన్స్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 29
చివరితేది: ఫిబ్రవరి 7
No comments:
Post a Comment